Founded in 2007 by Rev. Dr. Samuel & Ps. Merlyn Patta, Samuel Patta Ministries exists to love people and change lives around the world — building lives through the Word of Faith. Through evangelical crusades, conferences, and The Change Experience events, SPM has touched lives across 15 cities and three countries.
2007లో రెవ. డా. శామ్యూల్ మరియు పా. మెర్లిన్ పట్టా స్థాపించిన శామ్యూల్ పట్టా మినిస్ట్రీస్, విశ్వాస వాక్యం ద్వారా జీవితాలను నిర్మించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా జీవితాలను మార్చడానికి పరిచర్య చేస్తోంది. "ది చేంజ్ ఎక్స్‌పీరియన్స్" ద్వారా 15 నగరాలు మరియు మూడు దేశాలలో వేలాది జీవితాలను ప్రభావితం చేసింది.